Canada PM Justin Trudeau calls on India to cooperate in probe of Khalistani leaders | ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై మరోసారి అవే కూతలు కూశారు. నిజ్జర్ కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. తమ వద్ద విశ్వసనీయ సమాచారం, కారణాలు ఉన్నాయని తెలిపారు.

#India
#canada
#HardeepSinghNijjar
#khalistan
#International
#modi
#pmmodi
#justintrudeau
~PR.40~